29.7 C
Hyderabad
May 6, 2024 06: 08 AM
Slider కృష్ణ

ప్రకాశం బ్యారేజి 70 గేట్లు ఎత్తేసిన అధికారులు

#Prakasham Barriage

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్షణ క్షణానికి పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పోటెత్తుతున్నది.

వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వరద నీరు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు ముచ్చటగా ఉంది.

Related posts

దేశానికే గర్వకారణంగా కమాండ్ కంట్రోల్

Satyam NEWS

ఇక ఏ ఎన్నిక అయినా అభివృద్ధే ఎజెండా

Satyam NEWS

ఉద్యమ నాయకులను బూటు కాళ్లతో తన్నిస్తుంటే ఎలా రావాలి?

Satyam NEWS

Leave a Comment