42.2 C
Hyderabad
May 3, 2024 18: 02 PM
Slider సినిమా

సూప‌ర్ మార్కెట్స్ లో ఫ్రైడే మూవీస్ ఏటిటి సినిమా టిక్కెట్లు

#DirtyHary

సినిమా టిక్కెట్ కావాలంటే థియేట‌ర్స్ క్యూల్లో న‌లిగిపోవాల్సిన అవ‌సరం లేదు, చేతిలో ఫోను ఉంటే చాలు అనే నినాదం కూడా ఇప్పుడు పాత విధాన‌మే అయిపోయింది. వీధి చివ‌ర కిళ్లి కొట్టుకు వెళ్లి పాన్ కొనుకున్నంత ఈజీగా ఇప్పుడు సినిమా టిక్కెట్స్ ఫ్రైడే మూవీస్ ఏటిటి యాప్ ద్వారా అందుబాటులోకి రాబోతున్నాయి.

ఈ యాప్ త‌మ టిక్కెటింగ్ వెండ‌ర్స్ గా సామాన్య దుకాణ‌దారులే వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. స‌ర‌దారాగా ఫ్రెండ్స్ తో టీ సెంటర్ కి వెళ్లి ఛాయ్ సిప్ చేసే లోపు ఫ్రైడ్ మూవీస్ ఏటిటి యాప్ లో ఉన్న టిక్కెట్స్ కూడా అక్క‌డే కొనేసుకోవ‌చ్చు. టిక్కెట్ థ‌ర కూడా అంద‌రికీ అందుబాటులోనే ఉండే రీతిన ఈ నూత‌న ఏటిటి యాప్ సిద్ధ‌మైంది.

క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అవ‌స‌రం లేదు

క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అవ‌స‌రం లేకుండానే చాలా సులువైన ప‌ద్ధ‌తిలో టిక్కెట్ తీసుకొని ఫ్రైడే మూవీస్ యాప్ లో ఎక్స్ క్లూజివ్ సినిమాలు, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చూడ‌వ‌చ్చు. ఒకటి తీసుకుంటే మీ కుటుంబం మీ స్నేహితులతో కలిసి మీకు కావలసిన.. మీరు మెచ్చిన సినిమాను ఇంట్లో కూర్చొని చూడచ్చు.

ఎప్పుడు కావాలంటే అప్పుడు పాస్ చేసుకోవచ్చు. అలాగే టీవీ, కంప్యూటర్, టాబ్లెట్, మొబైల్ ఎక్కడ కావాలంటే అలా  సినిమాలు చూడొచ్చు. ఒక్క మెసేజ్ తో మీకు నచ్చిన వాళ్లకు సినిమాలు బహుమతిగా పంపించవచ్చు. ఫ్రైడే మూవీస్ మీ ఫేవరెట్ స్టార్స్ ను మీ చెంత చేరుస్తుంది.. వాళ్లతో ముచ్చట్లు పెట్టిస్తుంది..

ఎన్నో ఆఫర్స్, లక్కీ డ్రా బోనస్.. ఫ్రైడే మూవీస్ యాప్ పే పర్ వ్యూ పద్ధతిలో ఉంటుంది. మారద హై క్వాలిటీ వీడియో ప్రేక్షకులకు అందించబడుతుంది. టాప్ బ్యాండ్ విడ్త్ మా సొంతం. హై క్వాలిటీ వీడియోతో.. అన్ని రకాల డివైస్ లలో ఎనీ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు.

ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.. మీకు కావాల్సిన సినిమాను ఎంజాయ్ చేయండి. ప్రత్యేకమైన సినిమాలు, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్.. ఫ్రైడే మూవీస్ లో అన్నీ మీ ముందుకు..

ఫ్రైడే మూవీస్ ప్రత్యేకతలు:

సబ్ స్క్రిప్షన్స్ లేవు.. మెంబర్ షిప్ అవసరం లేదు.. మీకు కావాల్సిన సినిమాను ఎంచుకోండి.. డబ్బులు చెల్లించండి.. సినిమాను ఎంజాయ్ చేయండి.. 

మీ ఫేవరెట్ సినిమాను మీ కుటుంబంతో మీ స్నేహితులతో కలిసి చూడండి..

ఎంచుకున్న సినిమాను  మొబైల్, కంప్యూటర్, టీవీ, టాబ్లెట్ ఎక్కడ కావాలంటే అక్కడ చూడొచ్చు.. 

24 గంటల్లో మీకు కావాల్సిన సినిమాను ఎన్నిసార్లు అయినా పాస్ చేసుకుని చూడొచ్చు..

ఒక్క మెసేజ్ తో మీకు నచ్చిన వాళ్లకు సినిమాను బహుమతిగా ఇవ్వొచ్చు..

ఫ్రైడే మూవీస్ మీ ఫేవరెట్ స్టార్స్ ను మీ చెంత చేరుస్తుంది.. వాళ్లతో ముచ్చట్లు పెట్టిస్తుంది.. ఇంకా ఎన్నో ఆఫర్స్, లక్కీ డ్రా బోనస్..

ఎలా మొదలు పెట్టాలి:

1.  ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.. 

2. అందులో సైన్ అప్ అయ్యి.. మీ ఫేవరెట్ సినిమా టికెట్ పొందండి.. 

3.  ఇంక చూడటమే తరువాయి..

Related posts

నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచిన IKR ఫౌండేషన్

Satyam NEWS

మద్య నిషేధం డొల్ల మద్యం బాటిళ్లు ఫుల్లు

Satyam NEWS

23 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

Sub Editor 2

Leave a Comment