27.7 C
Hyderabad
May 14, 2024 08: 28 AM
Slider ముఖ్యంశాలు

కేశవరావు ఆశీస్సులు తీసుకున్న గంథం నాగేశ్వరరావు

#gandhamnageswararao

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గ రామంతపూర్  డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంథం నాగేశ్వరరావు తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదినం సందర్భంగా సీనియర్ నాయకుడు, రాజ్య సభ సభ్యుడు  కె.కేశవరావు ఆశీస్సులను ఆయన తీసుకున్నారు.

సతి సమేతంగా కేశవరావు ఇంటికి వెళ్లిన గంథం నాగేశ్వరరావు అక్కడ ఆయన ఆశీస్సులు తీసుకుని, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కూడా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మేయర్ బొంతు రాంమోహన్, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవీ లను కూడా నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. నాయకులు గంధం నాగేశ్వరరావు ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

Related posts

ప్రదర్శనకు తిరుమల శ్రీవారి ఆభరణాలు

Satyam NEWS

నిత్యావసరాలు పంచిపెట్టిన అంబర్ పేట్ శంకర్

Satyam NEWS

ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగించాలంటూ బీజేపీ ధర్నా

Satyam NEWS

Leave a Comment