38.7 C
Hyderabad
May 7, 2024 15: 32 PM
Slider నిజామాబాద్

సమ్మె పట్ల నిర్లక్ష్యమేల: వైద్య శాఖ ఉద్యోగుల ఆవేదన

#medical

తాము 7 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యమెంటని వైద్యశాఖ ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు ప్రశ్నించారు. ఏడవరోజు నిరసనలో భాగంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ మిషన్ స్కీములో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 510 జీఓను డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వర్తింపజేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ఈ నిరసనలో వెంకట రమణ, వరలక్ష్మి, సంధ్య, రజియా, ప్రసన్న, అఖిల్, సిద్దార్థ, బాలకృష్ణ, స్వాతి, గీత పాల్గొన్నారు.

Related posts

మహిళా రిజర్వేషన్లు 2024 ఎన్నికల్లోనే అమలు చేయాలి

Satyam NEWS

కరోనాతో కాళేశ్వరం ఆలయంలో దర్శనాలపై ఆంక్షలు

Satyam NEWS

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

Bhavani

Leave a Comment