26.7 C
Hyderabad
May 3, 2024 09: 10 AM
Slider ఖమ్మం

హోంగార్డు అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్

#homeguards

 నూతన సంవత్సరం  హోంగార్డు  అసోసియేషన్  ఆద్వర్యంలో రూపొందించిన 2023 క్యాలెండర్‌ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్  ఆవిష్కరించారు.  పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా అసోసియేషన్ ను అభినందిస్తూ హోంగార్డు  సిబ్బంది  సంక్షేమం సంబంధించిన ఆంశలను చర్చించారు. కార్యక్రమంలో  అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్  సుభాష్ చంద్ర బోస్ , ఆర్ఐ శ్రీశైలం సీఐ సతీష్,హోంగార్డు అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ  ,ఉపాధ్యాక్షుడు  బంక శ్రీను, నీరజ, కంపెనీ కమాండర్  E.వేంకటేశ్వర్లు, రహీమ్, వెంకన్న, డి రవి, రమేష్ పాల్గొన్నారు.

Related posts

మహిళా శిశు రక్షణ కోసం కొత్త చట్టాలు తేవాలి

Satyam NEWS

కొనకమిట్లలో ఘోర ప్రమాదం: నలుగురి మృతి

Satyam NEWS

స్థానికుల‌చే మొక్కలు నాటించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment