42.2 C
Hyderabad
May 3, 2024 17: 35 PM
Slider ముఖ్యంశాలు

హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

#honeytrapgang

హనీ ట్రాప్ …. ఈ మధ్య ఇది ఎక్కువగా వినిపిస్తున్నది. అందమైన మహిళ డబ్బున్న వారితో పరిచయం పెంచుకోవడం, వారిని బ్లాక్ మెయిల్ చేయడాన్ని హనీ ట్రాప్ అంటారు. ఇలా చేస్తున్న ఒక హనీ ట్రాప్ ముఠాను హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళతోపాటు తొమ్మిది మంది సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. హోమ్ డెలివరీ పేరుతో ఆ మహిళ హనీ ట్రాప్ చేస్తుంది.

యువకులతో పరిచయాలు పెంచుకొని ఫోటోలు దిగుతుంది. ఫోటోలు దిగిన మరుసటి రోజే గ్యాంగ్ తో ఇంటివద్ద ప్రత్యక్షమవుతుంది. తనతో ఫోటోలు దిగి ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఇంటిపై దాడి చేసి ముఠా హంగామా సృష్టిస్తుంది. హనీ ట్రాఫిక్ పాల్పడి యువకులు దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తారు.

హైదరాబాద్ లో వరుసxe హనీ ట్రాప్ లకు ఈ ముఠా పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక సెంట్రల్ జోనే సెంట్రల్ జోన్ లోని 6 కేసులు నమోదు అయ్యాయి.

Related posts

ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డి కి లేదా?

Bhavani

ప్రొటెస్ట్ ర్యాలీ:మాజీ సీఎం సిద్ధరామయ్య అరెస్టు

Satyam NEWS

పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలీస్ స్టేషన్లు

Satyam NEWS

Leave a Comment