26.7 C
Hyderabad
May 3, 2024 07: 53 AM
Slider కడప

ఐ ఎఫ్ టి యూ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

#IFTU

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ లను రద్దు చేయాలన్నారు  ఐ ఎఫ్ టి యూ జాతీయ కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద  ధర్నా నిర్వహించారు. కడప జిల్లా  ఐ ఎఫ్ టి యూ కార్యదర్శి. W  రాము  అన్నమయ్య  జిల్లా   నాయకులు  మావులూరి విశ్వనాథ్  లు అన్నారు

ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  కార్మిక వర్గ మాటను మోడీ ప్రభుత్వం విన్నప్పుడు అది అమలుకై చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టడం కార్మిక వర్గ కర్తవ్యం గా మారాలన్నారు   లేబర్ కోడ్లను  వ్వతిరేకిస్తు దేశ వ్యాప్తంగా కార్మికవర్గం గత మూడేళ్లుగా ఆందోళన లు సాగిస్తున్నదన్నారు

సార్వత్రిక సమ్మె ను చేపట్టిన ది అన్నారు తరతరాల రక్త తర్పణలు ప్రాణార్పణల ఫలితం గా భారత కార్మిక వర్గం అనేక హక్కులు సొకర్యాల్ని సాధించిన ది అన్నారు వాటిలో కార్మిక చట్టాల విభాగం కూడా ఒకటి గత ప్రభుత్వాలు ఈ చట్టాల్ని చేసినప్పటికీ నీ వాటి అమలు కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు

ఆచరణలో అవి దిష్టి బొమ్మలు గా మారాయన్నారు వాటిని కూడా రద్దు చేసే పనికి నేడు మోడీ ప్రభుత్వం  పూనూకన్నాదన్నారు మొత్తం 44  కార్మిక చట్టాలలో 29 చట్టాల్ని రద్దు చేసిందన్నారు వాటి స్థానంలో నాలుగు చట్టాల్ని చేసింది అన్నారు

కడప జిల్లా కలెక్టర్   కార్యాలయం  వద్ద నిరసన కార్యక్రమం విజయవంతం  అయిందని అన్నారు  అన్నమయ్య జిల్లా రాయచోటి నాయకులు   ఐ ఎఫ్ టి యూ నాయకులు పూసపాటి రమణ మదన్ మోహన్    ఐ ఎఫ్ టి యూ కడప నాయకులు రవి పార్వతమ్మ నందా నీలావతి రాములమ్మ  తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత్ మాకు బలమైన భాగస్వామి: జో బిడెన్

Satyam NEWS

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి పని చెయ్యాలి

Satyam NEWS

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment