30.3 C
Hyderabad
March 15, 2025 10: 54 AM
Slider

ఇంప్రీచ్ రైట్స్:వ్యక్తి గత స్వేచ్ఛను హరిస్తున్నామీడియా

imprich ment rights hyary

వ్యక్తి గత స్వేచ్ఛ కు భంగం కలిగిస్తున్నారని బ్రిటీష్‌ రాజకుటుంబం బాధ్యతల నుంచి తప్పుకున్న హ్యారీ అక్కడి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య మేఘన్‌ మోర్కెల్‌ తన కుమారుడు ఆర్కీ రెండు పెంపుడు కుక్కలతో కలిసి వాంకోవర్‌ దీవిలోని రీజనల్‌ పార్క్‌లో నడుస్తుండగా అనుమతి లేకుండా ఫోటో లు తీయడమే కాకుండా తీసిన ఫోటోలను సన్‌, డెయిలీ మెయిల్‌ దినపత్రికలలో ప్రచురించారని .ఇది తమ వ్యక్తిగత జీవన ప్రయాణాన్ని పబ్లిక్‌ చేస్తున్నారని మండిపడిన హ్యారీ సదరు మీడియాకు లాయర్ నోటీసులు పంపారు.

Related posts

దాదీ గుల్జార్ జీవితం మానవ సేవకే అంకితం

Satyam NEWS

హైకోర్టు జడ్జి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి బదిలీ

mamatha

నవంబరు 5 నుండి 7 వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Satyam NEWS

Leave a Comment