35.2 C
Hyderabad
May 11, 2024 18: 57 PM
Slider ఖమ్మం

పెన్షనర్లు చనిపోతే వారి భార్యలకు వెంటనే పెన్షన్

#Asara pensions

ఆసరా పెన్షన్లకు సంబంధించి జిల్లాలోని అన్ని మండలాలు/మున్సిపాలిటీలలోని ఏదైనా కుటుంబములో ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించినట్లైతే వారి స్థానంలో వారి భార్యకు వెంటనే పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. ఇప్పటివరకూ ఈ అవకాశమును వినియోగించుకోకుండా వున్న వ్యక్తులు

వెంటనే సంబంధిత మండల పరిషత్ కార్యాలయము/మున్సిపాలిటీ కార్యాలయం/ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించవలసినదిగా, దరఖాస్తుతో పాటుగా ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మరణించిన వృద్ధాప్య పెన్షన్ దారుని యొక్క మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులను జతచేయవలసినదిగా జిల్లా కలెక్టర్ అన్నారు.

Related posts

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన పసుపులేటి పవన్

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం చూపని గ్రేటర్ బడ్జెట్

Satyam NEWS

పిల్లలను కనడానికి స్పెషల్‌ లోన్స్‌

Sub Editor

Leave a Comment