32.2 C
Hyderabad
May 2, 2024 02: 27 AM
Slider ప్రపంచం

పిల్లలను కనడానికి స్పెషల్‌ లోన్స్‌

చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్‌ ప్రావిన్స్‌ వివాహం చేసుకొని, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు పిల్లల సంఖ్యనుబట్టి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు పొందే వెసులుబాటు కూడా కల్పించింది.

జిలిన్‌ ప్రావిన్స్‌లో జనాభా ఇప్పటికే తగ్గిపోవచ్చన్న శాస్త్రవేత్తల అంచాతో అక్కడ జనాభా పెరుదలను ప్రోత్సహించే చర్యలు చేపట్టింది ప్రభుత్వం. జిలిన్‌ ప్రావిన్స్‌లో జనాభా పెంచే చర్యల్లో భాగంగా ఇతర ప్రావిన్స్‌ల నుండి వచ్చే జంటలు అక్కడ నివాసం పొందేందుకు అనుమతి కూడా ఇస్తోంది.

వారికి అప్పటికే పిల్లలు ఉంటే వారు పబ్లిక్‌ సేవలు పొందేలా నమోదు చేసుకోవడం వంటి వెసులుబాటు కూడా కల్పించింది. ఈ మేరకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న జంటలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకోడానికి వారికి పన్ను రాయితీలు కూడా కల్పిస్తోంది.

Related posts

[Official] _ Garcia Weight Loss Pill Order Tammy Roman Nv Weight Loss Pills

Bhavani

వి ఎస్ యూ లో సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ 132వ జయంతి

Satyam NEWS

ఇంజుర్డ్:రైలుఫుట్ బోర్డులో ఇరుక్కున్న ప్రయాణికుడు

Satyam NEWS

Leave a Comment