40.2 C
Hyderabad
May 2, 2024 15: 16 PM
Slider ప్రపంచం

స్కై ఈజ్ ది లిమిట్ : అమెరికాకోర్టులో జడ్జీలుగా భారత సంతతిమహిళలు

indian judges in usa

భారత దేశ కీర్తిని చాటి చెప్పారు ఆ ఇద్దరు మహిళలు. భారత సంతతికి చెందిన అర్చనా రావు, దీపా అంబేకర్ అమెరికాలో జడ్జీలుగా నియమితులయ్యారు. న్యూయార్క్‌లోని క్రిమినల్‌ కోర్టు జడ్జిగా అర్చనా రావు, సివిల్‌ కోర్టు జడ్జిగా దీపా అంబేకర్‌‌లను నగర మేయర్‌ బిల్‌ డీ బ్లాసియా నియమించారు.
అర్చనారావు మొదట సివిల్‌ కోర్టు తాత్కాలిక జడ్జిగా గత జనవరిలో నియమితులై సేవలందించారు. దీపా అంబేకర్‌ 2018 మే నెలలో సివిల్‌ కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పని చేశారు.

Related posts

కామారెడ్డి కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

Satyam NEWS

అరాచక పాలనకు పరాకాష్ఠ

Satyam NEWS

కరోనా జయించి విధుల్లో చేరిన నిర్మల్ DSP ఉపేంద్ర రెడ్డి

Satyam NEWS

Leave a Comment