34.7 C
Hyderabad
May 5, 2024 00: 51 AM
Slider ప్రపంచం

నాసా వ్యోమగామి శిక్షణకు భారత సంతతి వ్యక్తి ఎంపిక

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) చేపట్టే ఆస్ట్రోనాట్ శిక్షణకు ఓ భారతీయ సంతతి వ్యక్తి ఎంపిక అయ్యారు. యూక్రెయిన్, భారతీయ మూలాలున్న డాక్టర్‌ అనీల్ మీనన్ ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

అయితే ఇందుకు మొత్తం 12 వేల మంది దరఖాస్తు చేసుకోగా నాసా చివరికి 10 మందిని ఎంపిక చేసింది. వీరిలో అనీల్ మీనన్ కూడా ఒకరు. ఈయన వయసు 45 సంతవ్సరాలు. రెండు సంవత్సరాల పాటు సాగే ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం ఈ 10 మంది వివిధ అంతరిక్ష మిషన్లలో వ్యోమగాములుగా పాల్గొంటారు.

Related posts

ప్రతిపక్ష కూటమికి పోటీగా ఎన్ డి ఏ సమావేశం

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసుల నిరంతర దాడులు

Satyam NEWS

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో రోజా గొంతు వినిపించదా?

Satyam NEWS

Leave a Comment