26.7 C
Hyderabad
May 3, 2024 10: 17 AM
Slider జాతీయం

ఫోర్బ్స్‌అత్యంత శక్తివంతమైన మహిళగా నిర్మలసీతారామన్‌

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఫోర్బ్స్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో సంవత్సరం కూడా చోటు దక్కించుకున్నారు. 2021లో ఆమె ర్యాంకింగ్ 37కి పెరిగింది.

నిర్మలా అమెరికన్ కౌంటర్ జానెట్ యెల్లెన్ కంటే రెండు స్థానాలు ముందున్నారు. ఏడాది క్రితం నిర్మలా సీతారామన్‌ 41 స్థానంలో ఉన్నారు. కాగా.. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్‌ రెండో స్థానంలో నిలిచారు.

Related posts

తగ్గేదే లే: కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు

Satyam NEWS

మాస్టర్ అథ్లెట్స్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం

Satyam NEWS

రైల్వే కూలీలకు నిత్యావసరాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment