40.2 C
Hyderabad
April 29, 2024 18: 06 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసుల నిరంతర దాడులు

#Kollapurpolice

కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఎడతెరిపిలేకుండా నాటు సారా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొల్లాపూర్, కోడేర్ మండలాల్లో కొల్లాపూర్ ఎక్సైజ్ శాఖ నాగర్ కర్నూల్ డిటిఎఫ్ ఆధ్వర్యంలో నిన్న, నేడు ఆకస్మికదాడులు నిర్వహించింది.

ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ ఏడుకొండలు తెలిపారు. లచ్చునాయక్ తండా,  వేడుకరావుపల్లితండా, నాగులపల్లి తాండా పై ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో 31 లీటలర్ల ఐడి వాష్ ను స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ ఏడుకొండలు తెలిపారు.

Related posts

నీట్ సాధనకు ‘కోటా’ గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

చలితో గజగజలాడుతున్న ఉత్తరభారతం

Bhavani

జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు

Bhavani

Leave a Comment