29.7 C
Hyderabad
May 3, 2024 03: 35 AM
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్‌ కంపెనీలపై మళ్లీ ఐటీ దాడులు

#Vasudha Pharma Chem Limited

హైదరాబాద్‌లోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్‌తో పాటు పలు చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తంగా 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

వసుద ఫార్మా చైర్మన్ రాజుతో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వసుద ఫార్మాతో పాటు రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సైతం నిర్వహిస్తున్నారు. 15 కంపెనీల పేరుతో రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts

తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని బిజెవైఎం డిమాండ్

Satyam NEWS

దేవరశాంటా ఫ్రీ వెకేషన్ గిఫ్ట్ ఇవ్వనున్న హీరో విజయ్ దేవరకొండ

Bhavani

అడ్డా కూలీలను వదలని కరోనా కష్టాలు

Satyam NEWS

Leave a Comment