29.7 C
Hyderabad
May 3, 2024 04: 49 AM
Slider పశ్చిమగోదావరి

ఘనంగా చింతమనేని ప్రభాకర్ పుట్టిన రోజు

#Prabhakar

దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ, యంగ్ అండ్ డైనమైట్ లీడర్, మాస్ మహారాజ్, దుగ్గిరాల టైగర్ చింతమనేని ప్రభాకర్ జన్మదిన వేడుకలు మంగళవారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామం లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుక చూడడానికి, చింతమనేనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి పక్కా లోకల్ ఊరమాస్ లీడర్ ని నేరుగా కలిసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడానికి దెందులూరు నియోజక వర్గ నలు మూలలనుండి చింతమనేని చిరుతలు దుగ్గిరాల తరలి వచ్చాయి. దెందులూరు నియోజక వర్గ టి డి పి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు బంధువులు రాకతో దుగ్గిరాల జన సంద్రమైంది.

తమ అభిమాన నాయకుడు చింతమనేని తో కరచాలనం చేసి నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని, టి డి పి అభిమానులకు టి డి పి కార్యకర్తలలో ధైర్యాన్ని నింపే ధీరునిగా, ప్రజా సమస్యలపై పోరాడే తెలుగు దేశం పార్టి విప్లవ వీరుడిగా దెందులూరు నియోజక వర్గ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమైట్ లా ప్రజల పక్షాన ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్న మీరు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వచ్చే ఎన్నికల్లో మీకు అత్యంత మెజారిటీనిచ్చి

గెలిపించుకుంటామని అభయమిస్తూ వేలాదిగా తరలివచ్చిన టి డి పి సైనికులు చింతమనేనికి శుభాశీస్సులు అందించారు.

Related posts

పేదలకు సోనియాగాంధీ రేషన్ కిట్ల పంపిణీ

Satyam NEWS

చిరువ్యాపారులకు అండగా నిలిచిన సిర్పూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

ట్విట్టర్ ఉంది కదా అని పెట్రేగిపోతే ఎలా…?

Satyam NEWS

Leave a Comment