29.7 C
Hyderabad
April 29, 2024 07: 18 AM
Slider సినిమా

కె.విశ్వనాథ్ సతీమణి కన్నుమూత

#kviswanath

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దివంగత ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి(86) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 2వ తేదీనే విశ్వనాథ్ కన్నుమూయగా.. నెల వ్యవధిలో భార్య తుది శ్వాస విడవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related posts

పేదల బియ్యం బ్లాక్ లో అమ్ముకుంటున్న పెద్దలు

Satyam NEWS

27న విద్యార్ధులతో ప్రధాని మోడీ చర్చ

Satyam NEWS

రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలిద్దాం రండి

Satyam NEWS

Leave a Comment