28.7 C
Hyderabad
May 6, 2024 01: 06 AM
Slider ఖమ్మం

విద్యార్థి నిరుద్యోగుల పట్ల కెసిఆర్ మొండి వైఖరి విడనాడాలి

#unemployment

స్కూల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడిలో భాగంగా డీఎడ్ బిఎడ్ అభ్యర్థులపై పోలీసు లాటీచార్జ్ చేయడం దుర్మార్గమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికల రామకృష్ణ ప్రభుత్వం డిమాండ్ చేశారు స్థానిక ఖమ్మం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నిరుద్యోగులపై

కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మోసం చేస్తుందని అన్నారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 5,వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించడం సమాజసం కాదన్నారు.పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయకుండా నామమాత్రపు, కంటితుడుపుగా నోటిఫికేషన్ ఇవ్వడం అంటేనిరుద్యోగులను డీఎస్సీ అభ్యర్థులను మోసం చేయడమే అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పై న్యాయం పోరాటం చేస్తున్న అభ్యర్థులపై విచక్షణారహితంగా పోలీస్ లచే దాడి చేయించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణింస్తున్నామని అన్నారు. నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆందోళన చెందిన అభ్యర్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య మండిపడ్డారు .

తెలంగాణలో నిరుద్యోగుల బాధను తెలియజేయడం ఏమైనా నేరమా అని ప్రశ్నించారు? తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు భర్తీ చేయని యెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చందులాల్ ప్రదీప్ నరేష్ గోపి ఉమా మహేష్ హరికాంత్ తదితరులు పాల్గొన్నారు

Related posts

అవినీతి పార్టీ వైకాపా: బీజేపీ ఎంపి కే లక్ష్మణ్

Bhavani

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు

Satyam NEWS

సిగ్గు మాలిన, దిక్కమాలిన సీఎం…!

Satyam NEWS

Leave a Comment