38.2 C
Hyderabad
May 2, 2024 20: 34 PM
Slider పశ్చిమగోదావరి

అంతిమ తీర్పు ప‌త్రిక ఎడిట‌ర్ వ‌ల్లూరు ప్ర‌సాద్‌ కుమార్‌కు స‌త్కారం

#Vallur Prasad Kumar

రెబల్ స్టార్ కృష్ణంరాజు 84వ జయంతి ఉత్సవాలు సందర్భంగా భీమవరంలోని లీలా కృష్ణ హోట‌ల్‌లో కృష్ణంరాజు సీనియర్ అభిమానులకు రెబల్ స్టార్ కృష్ణంరాజు మెమోరియల్ అసోసియేషన్ ప్రతినిధులు చిరు జ్ఞాపికలు బహూకరించారు. గడ‌చిన మూడున్న‌ర దశాబ్దాలు గా రెబల్ స్టార్ కృష్ణంరాజుతో అనుబంధంగా

ఉంటూ 1992లో కృష్ణంరాజు నటించిన అంతిమ తీర్పు చలన చిత్రం పేరునే. అంతిమ తీర్పు పత్రికగా ప్రారంభించి 2008లో అంతిమ తీర్పు దిన పత్రికగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెలువరిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వల్లూరు ప్రసాద్‌ కుమార్‌ను శాలువా క‌ప్పి ఘ‌నంగా స‌త్క‌రించారు.

Related posts

రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సాయం

Bhavani

కళ్ల కలక ఇన్ఫెక్షన్ విషయంలో ఆందోళన అవసరం లేదు

Bhavani

భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికే రాజధాని మార్పు

Satyam NEWS

Leave a Comment