32.2 C
Hyderabad
May 8, 2024 22: 04 PM
Slider ప్రత్యేకం

దేశ ఆర్ధిక పరిస్థితిపై పెద్దాగా ప్రభావం చూపని కరోనా

#nirmalaseetaraman

కరోనా కష్ట కాలంలో కూడా దేశ ఆర్ధిక పరిస్థితి స్వల్పంగా పెరుగుదలనే చూపించింది.

2020 – 21 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో 1.6 శాతం మేరకు ఆర్ధిక పరిస్థితిలో పెరుగుదల కనిపించింది.

మొత్తం ఆర్ధిక సంవత్సరంలో గ్రోత్ రేట్ 7.3 శాతం వరకూ ఉన్నట్లు అధికారికంగా వెల్లడయింది.

2019 – 20 ఆర్ధిక సంవత్సరం జనవరి మార్చి మధ్య కాలంతో పోలిస్తే 2020 – 21 ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 3 శాతం పెరిగిందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ ఎస్ ఓ) వెల్లడించింది.

కరోనా సెకండ్ వేవ్ దేశ ఆర్ధిక పరిస్థితిపై పెద్దగా ప్రభావం చూపించలేదు.

Related posts

నోటీసులకు భయపడం ఉద్యమాన్ని ఆపం: ఏఐటియుసి

Satyam NEWS

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి

Bhavani

ఇది సునామీ కంటే తక్కువ కాదు: ఎమ్మెల్యే సీతక్క

Bhavani

Leave a Comment