38.2 C
Hyderabad
May 2, 2024 19: 07 PM
Slider ఖమ్మం

4730మందికి లైసెన్స్ లు పంపిణి

#Puvvada Ajay

ఖమ్మం నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఖమ్మంలోని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం నందు విజయవంతంగా కొనసాగుతుంది. డ్రైవింగ్ (LLR) లైసెన్స్ ల పంపిణీ ప్రక్రియలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పంపిణి చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్ ల పంపిణీ ప్రక్రియ ఇంత పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమం ఈ లైసెన్స్ మేళా అని నేటి వరకు 4730 మందికి LLR లైసెన్స్ లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి కోసమే తాను స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 10 వేల మందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ లను ఇచ్చేందుకు ఈ మేళాను ఏర్పాటు చేశామని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

Related posts

టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 3.5 కోట్ల ఆస్తుల సీజ్

Satyam NEWS

గుడ్ వర్డ్: విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలి

Satyam NEWS

టూర్ షెడ్యూల్:పాకిస్తాన్ లో పర్యటించనున్న ఐరాస

Satyam NEWS

Leave a Comment