మంగళూరు విమానాశ్రయంలో బాంబు ఇందనే వార్త కలకలం సృష్టించింది. టికెట్ కౌంటర్ వద్ద అనుమానాస్పద బ్యాగ్‌లో బాంబు ఉన్నట్టు అనుమానించిన పోలీసులు వెంటనే ఉన్నతా అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే ఆ బ్యాగ్‌ను కిలోమీటరు దూరంలో ఒక బహిరంగ స్థలానికి తీసుకెళ్లి పేల్చేశారు. కేసునమోదు చేసుకుని దర్పాప్తు సీగేస్తున్నట్లు అధికారులు తెలిపారు.దీనికి సంబంధించి ఒక అనుమానాస్పద వ్యక్తి ఫొటోను పోలీసులు విడుదల చేశారు.
previous post