29.7 C
Hyderabad
May 6, 2024 04: 31 AM
Slider హైదరాబాద్

మదినగూడ నారాయణ పాఠశాలలో ఘనంగా మ్యాథమాటిక్స్ డే..

#narayanaschool

భారతదేశ  ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజం  అయ్యంగార్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని మదినగూడ లోని నారాయణ పాఠశాల లో  మ్యాథమేటిక్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పజిల్స్,  ట్రెజర్ హంట్,  క్విజ్  మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు  రామానుజ చార్యుల జీవిత చరిత్రను బుర్రకథ, ఉపన్యాసాల రూపంలో ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయురాలు రాధిక మాట్లడుతూ..శ్రీనివాస రామానుజం ను  ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేసీ తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు తీసుకు రావాలన్నారు. అనంతరం గణిత శాస్త్ర ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో  ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఈ చీకటి జీవో ముఖ్యమంత్రి సభలకు వర్తించదా?

Bhavani

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ఘనంగా గిడుగు జయంతి

Satyam NEWS

ఈ చీకట్లు త్వరలోనే తొలగిపోతాయి

Satyam NEWS

Leave a Comment