28.7 C
Hyderabad
April 28, 2024 05: 06 AM

Tag : Narayana Educational Institutions

Slider విశాఖపట్నం

విశాఖ నారాయణ కాలేజీలో దారుణం

Satyam NEWS
విశాఖపట్నంలోని నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. నారాయణా కాలేజీ వేధింపులకు మరో విద్యార్థి బలి అయ్యాడు. ముఖేష్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందపురం వెల్లంకి బ్రాంచ్ లో ఈ హృదయవిదారక ఘటన...
Slider ప్రత్యేకం

నారాయణ పరివారానికి ముందస్తు బెయిల్ మంజూరు

Satyam NEWS
పదో తరగతి పేపర్‌ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడితో పాటు మరో 10 మందికి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. చిత్తూరు వన్‌ టౌన్‌ ఠాణాలో నమోదైన కేసులో...
Slider శ్రీకాకుళం

పేపర్ లీకేజ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Satyam NEWS
పేపర్ లీకేజ్ వెనుక పెద్ద మాఫియా దాగివుందని, దానిని కూకటివేళ్ళతో పెకలించాలని రాష్ట్ర ప్రభుత్వం ను ఆప్ శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ జైదేవ్ కోరారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ విద్యాసంస్థలు పేపర్ లీకేజీ...
Slider చిత్తూరు

నారాయణకు బెయిల్ మంజూరు

Satyam NEWS
నిన్న పోలీసులు అరెస్టు చేసిన టీడీపి నాయకుడు నారాయణకు బెయిల్ మంజూరు అయింది. చిత్తూరు జిల్లా పోలీసుల రిమాండ్ అభ్యర్ధన ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన న్యాయమూర్తి, నారాయణ న్యాయవాదుల వాదనతో...
Slider నెల్లూరు

అమ్మనాన్న వృద్దాశ్రమంలో దుస్తులు, పండ్లు ఇచ్చిన విద్యార్థులు

Satyam NEWS
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు స్థానిక రాణిపేటలోని అమ్మ నాన్న వృద్ధుల అనాధ ఆశ్రమంలోని వృద్ధులకు దుస్తులు, పండ్లు, బిస్కట్ ప్యాకెట్లు అందచేశారు. నారాయణ స్కూల్ విద్యార్ధులు...
Slider హైదరాబాద్

మదినగూడ నారాయణ పాఠశాలలో ఘనంగా మ్యాథమాటిక్స్ డే..

Satyam NEWS
భారతదేశ  ప్రఖ్యాత గణిత శాస్త్ర వేత్త శ్రీనివాస రామానుజం  అయ్యంగార్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని మదినగూడ లోని నారాయణ పాఠశాల లో  మ్యాథమేటిక్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు...
Slider ప్రత్యేకం

అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లు కనుగొన్న 8వ క్లాస్ స్టూడెంట్

Satyam NEWS
అంతరిక్షంలో గ్రహ శకలం ఆనవాళ్లను కనుగొన్న 8 వ తరగతి విద్యార్థిని కైవల్యారెడ్డి నేడు హోంమంత్రి సుచరితను కలిశారు. కైవల్యా రెడ్డి తో పాటు తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి, తమ్ముడు తపస్వి రెడ్డి...
Slider ముఖ్యంశాలు

తెలంగాణ లో అనుమతిలేని కాలేజీల మూసివేత

Satyam NEWS
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు 68 కళాశాలను మూసివేస్తూ ఇంటర్‌ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు జారీ చేసిన వాటిలో 26 కాలేజీలు నారాయణ విద్యాసంస్థలు కాగా, 18 కాలేజీలు శ్రీచైతన్యకు చెందినవి....
Slider ముఖ్యంశాలు

కరోనాతో చస్తున్నా వ్యాపారం వదలని నారాయణ

Satyam NEWS
ప్రపంచం మొత్తం కరోనా వచ్చి చస్తుంటే ఈ నారాయణ కు మాత్రం వ్యాపారంపై దృష్టి సడలడం లేదు. సీబీఎస్ఈ లో పదో తరగతి పూర్తి అయిపోయిన వారికి 11వ తరగతిలో చేర్చుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు...
Slider ముఖ్యంశాలు

కరోనాపై పోరాటానికి నారాయణ విరాళం రూ. కోటి

Satyam NEWS
కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి బాసటగా నిలిచేందుకు నారాయణ విద్యాసంస్థలు కోటి రూపాయల విరాళం ప్రకటించాయి. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ కే.పునీత్ నేడు కోటి రూపాయల చెక్కును రాష్ట్ర ఐటి,...