42.2 C
Hyderabad
May 3, 2024 17: 43 PM
Slider వరంగల్

కేసీఆర్ పెట్టిన పార్టీ పేరు ఏమిటీ….? బీఎస్పీనా…????

#ministererrabelli

కేసీఆర్ ఏం పార్టీ పెట్టిండ్రయ్యా? ఏం భయ్ గిది కూడా దెల్వదా? ఉన్న టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. ఈ విషయం మనం అనుకోవడం కాదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెప్పాలి. ఆయన కేసీఆర్ పెట్టిన పార్టీ పేరు బీఎస్ పీ అని అంటున్నాడు. జర చూడండ్రి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీ చేయాలనే ఉద్దేశ్యంతో దాని పేరు మార్చారు. బీఆర్ఎస్ చేస్తున్నట్లు విజయదశమి సందర్భంగా ప్రకటించారు. పేరు మార్పును టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే ఈ పార్టీ పేరు ఏమిటో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకే తెల్వదు. ఆయన కేసీఆర్ పెట్టినది బీఎస్పీ పార్టీ అనుకుంటున్నాడు. అదే విషయాన్ని ప్రజలకు చెబుతున్నాడు. బిఎస్పీ అనేది కాన్షీరాం పెట్టిన పార్టీ. ఆ పార్టీని ఇప్పుడు మాయావతి నడిపిస్తున్నారు.

Related posts

కుక్కలు బెడద నుండి ప్రజలను కాపాడండి

Bhavani

విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధం

Bhavani

ఏప్రిల్‌ 11: జగన్ మంత్రివర్గం పునర్వవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్

Satyam NEWS

Leave a Comment