36.2 C
Hyderabad
May 8, 2024 16: 34 PM
Slider ప్రత్యేకం

కృష్ణ అంతిమ వీడ్కోలులో పువ్వాడ

#ajay

ప్రముఖ చలనిత్ర సీనియర్ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అంతిమ వీడ్కోలులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పాల్గొన్నారు. వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంత్రి పువ్వాడ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు, ఎమ్మేల్యేలు, అభిమానులు యాత్రలో పాల్గొన్నారు.

Related posts

ఎగొనీ: ఎంపిక అయిన కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వరా?

Satyam NEWS

ఆంధ్రుల అన్నకు భత్యాల ఘన నివాళి

Satyam NEWS

విలువైన ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వద్దు

Satyam NEWS

Leave a Comment