Slider కడప

ఆంధ్రుల అన్నకు భత్యాల ఘన నివాళి

#Bhatyala Changalrayudu

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రులకు అన్న, ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ డాక్టర్ నందమూరి తారకరామారావు  97వ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్సీ భత్యాల చెంగలరాయుడు నివాళి అర్పించారు.

గురువారం ఉదయం 6:00గంటలకు గురుహోరా శుభమూర్తాన తిరుపతి పట్టణంలోని టౌన్ క్లబ్ సర్కిల్లో మహతి ఆడిటోరియం సమీపాన ఉన్న ఎన్టీఆర్  విగ్రహానికి  భత్యాల చంగల్ రాయుడు గారు పూల మాలవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపొందించిన గొప్ప వ్యక్తి ఆయన అని భత్యాల కొనియాడారు.

Related posts

రాత్రి పూట కర్ఫ్యూ పకడ్బందీగా అమలు జరగాలి

Satyam NEWS

ఎంపీ ఆదాల సమక్షంలో 40 మంది పార్టీలో చేరిక

mamatha

డీజీపీ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ఉత్త‌రాంద్ర బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

Satyam NEWS

Leave a Comment