42.2 C
Hyderabad
May 3, 2024 18: 38 PM
Slider వరంగల్

వరంగల్ లో స్వల్ప భూకంపం

#Minor earthquake

రాష్ట్రంలోని వరంగల్ లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4.43 నిమిషాలకు ఈ భూకంపం నమోదయింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 30కిమీ లోతులో భూకంప కదలికలు సంభవించాయని తెలిపింది

Related posts

ఫత్లపూర్ లో హమాలీలకు మాస్కులు పంపిణీ

Satyam NEWS

రైతులకు సంకెళ్లు వేసిన పోలీసుల సస్పెన్షన్

Satyam NEWS

జాగృతి ఆధ్వర్యంలో21న యూకేలో బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

Leave a Comment