32.2 C
Hyderabad
May 9, 2024 20: 29 PM
Slider వరంగల్

బోయినపల్లి వినోద్ కుమార్ ని కలిసిన ఎమ్మెల్యే అరూరి

#Boinapally Vinod Kumar

వరుసగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన సందర్బంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు.

Related posts

MMOF ట్రైలర్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి  ‘హర్డిల్స్’…అక్కడ..!

Satyam NEWS

విశాఖ సముద్ర తీరంలో ఏం జరుగుతున్నది?

Satyam NEWS

Leave a Comment