27.7 C
Hyderabad
May 12, 2024 05: 16 AM
Slider హైదరాబాద్

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు

#kaleru

కాచిగూడ డివిజన్ మోతీలాల్ నెహ్రూ నగర్ లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కానుకలను క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్ పై ట్రాఫిక్ పోలీసుల కౌన్సిలింగ్

Satyam NEWS

ప్రయాణాల్లో మన భద్రతతోపాటు ఇతరుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి

Bhavani

జూపల్లి…. భీరం వర్గీయులు ఢీ అంటే ఢీ

Satyam NEWS

Leave a Comment