38.7 C
Hyderabad
May 7, 2024 15: 54 PM
Slider సినిమా

మోక్షజ్ఞ ఎంట్రీ దసరా నుంచేనా ??

#Mokshajna

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ దసరా పండుగ సందర్భంగా అతని తొలి ప్రాజెక్టు ప్రకటన జరగవచ్చని ఇటీవల పుకార్లు వినిపించాయి. అయితే మోక్షజ్ఞ మొదటి చిత్రానికి దర్శకుడిగా బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్‌ ఇలా ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించగా..

ఇప్పుడు తాజాగా నాని ‘దసరా’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల మోక్షజ్ఞతో ఓ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల మోక్షజ్ఞకు కథను కూడా వినిపించారని, తండ్రి బాలయ్యతో చర్చలు జరిపారని తెలుస్తోంది.

Related posts

గొర్రెల కాపరి గా మల్లారెడ్డి

Bhavani

హైలీ పెయిడ్: మనవాడైతే చాలు గడ్డ పెరుగు వడ్డించేయ్

Satyam NEWS

కాపు రిజర్వేషన్లపై నోరు మెదపకపోతే ఎలా సారూ?

Satyam NEWS

Leave a Comment