31.7 C
Hyderabad
May 2, 2024 08: 43 AM
Slider సినిమా

అభిమానులకు నందమూరి బాలకృష్ణ గ్రీటింగ్స్

#Balakrishna

ప్రముఖ సినీనటుడు, నట సింహం నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు నూతన విధానంలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. దానితో బాటు ఆయన పూజ చేసిన చిత్రాలను కూడా తన అభిమానులతో పంచుకున్నారు.

గజవదనమచింత్యం తీక్ష్ణదంష్ట్రం త్రినేత్రం

బృహదుదరమశేషం భూతిరాజం పురాణమ్ |

అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం

పశుపతిసుతమీశం విఘ్నరాజం నమామి ||

విఘ్నాలను ప్రారద్రోలే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో  మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

– మీ నందమూరి బాలకృష్ణ

Related posts

శవాలుగా కనిపించిన తండ్రి కొడుకులు

Satyam NEWS

తప్పించుకుని తిరుగుతున్న ప్రధాని మోదీ

Satyam NEWS

కల్యాణ్ సింగ్ త్యాగాల ఫలితమే నేటి రామాలయం

Satyam NEWS

Leave a Comment