33.2 C
Hyderabad
May 14, 2024 14: 22 PM
Slider సినిమా

బాలయ్య కొత్త సినిమా: మాస్​ గెటప్​లో ఫస్ట్​లుక్

#NBK107

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా నుంచి సరికొత్త లుక్​ రిలీజైంది. అభిమానులను ఆకట్టుకునేలా మాస్​ గెటప్​లో బాలయ్య అదరగొట్టేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ ఇటీవల తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే నలుపు షర్ట్, బ్రౌన్​ కలర్ పంచెతో ఉన్న బాలయ్య లుక్​ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం రామ్​ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు తీస్తున్నారు. #NBK 107గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్​. తమిళ నటి వరలక్ష్మి శరత్​కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యదార్థ ఘటనలు ఆధారంగా చేసుకొని ఈ పవర్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.

Related posts

పోలీస్ విజిల్: ఏవీ సుబ్బారెడ్డి హత్య కుట్ర భగ్నం

Satyam NEWS

ఇక భౌతిక దూరం పాటిస్తూ బతకాల్సిందే

Satyam NEWS

పిడుగుపాటు తో దొరవారి సత్రంలో బాలుడి మృతి

Satyam NEWS

Leave a Comment