39.2 C
Hyderabad
May 3, 2024 13: 07 PM
Slider ఆదిలాబాద్

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం

#NationalSportsDay

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భం గా నేడు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి భవనం లో పలువురు క్రీడా ప్రముఖులకు సన్మానం చేశారు.

బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వేల్ఫేర్ సొసైటీ అధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. Rtd PD మల్లేశ్వర్, President district Olympic గోవర్ధన్ రెడ్డి, District hockey association Secretary పార్థ సారథి, National hockey player డేవిడ్ రాజ్, PET District Coach రవిందర్ లను సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వేల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సొసైటీ సభ్యులు అర్పాత్ ఖాన్, బ్రహ్మ సతీష్, ధర్మకీర్తి తదతరులు పాల్గొన్నారు.

Related posts

జీతం లేదు… పైగా ఇంట్లో పెళ్లాం గోల…

Satyam NEWS

రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Satyam NEWS

చర్చల ద్వారానే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి

Bhavani

Leave a Comment