31.2 C
Hyderabad
May 3, 2024 02: 02 AM
Slider ప్రపంచం

చర్చల ద్వారానే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శాంతి

#ruchirakambhoj

చర్చల ద్వారానే శాంతి స్థాపన సాధ్యం అవుతుంది తప్ప శాంతికి వేరే మార్గం లేదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య వివాదంపై భారతదేశం తన వైఖరిని నేడు స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య సమస్య ఎలా పరిష్కారమవుతుందో భారత్ చెప్పింది.

భద్రతా మండలిలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య శాశ్వత శాంతికి చర్చలు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు ఒక్కటే మార్గం, అది మనల్ని శాంతి వైపుగా తీసుకెళ్లగలదు అని ఆమె తెలిపారు.

Related posts

చెప్పకుండా మర్కజ్ వెళ్లివచ్చి గోప్యంగా ఉద్యోగంలో చేరి…

Satyam NEWS

నిజాం తరహా కేసీఆర్ పాలనను తరిమి కొట్టాలి

Satyam NEWS

బోనాలు ఊరేగింపులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చర్యలు

Satyam NEWS

Leave a Comment