36.2 C
Hyderabad
April 27, 2024 22: 45 PM
Slider ఆధ్యాత్మికం

తిమ్మప్ప స్వామికి సాలగ్రామ హారం బహూకరణ

#maldakal

భగవంతుని సేవలు ఎన్నెన్నో రకాలు మహావిష్ణువు అలంకార ప్రియులు అందులో భాగంగా ఆదిశేలాక్షేత్రం శ్రీలక్ష్మి భూలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కుడివైపున సాక్షాత్తు అనంతశయన మూర్తి పద్మావతి లక్ష్మీదేవితో నాభియందు బ్రహ్మతో స్వయంభుగా ఆవిర్భవించాడు. సప్త ద్వారములతో అపర తిరుపతిగా వెలుగొందుతున్న మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. అనంత సేన స్వామికి అమెరికా లోని కాలిఫోర్నియాకు చెందిన నంజుండప్ప కిరణ్ దీపికా దంపతులు దాదాపు లక్ష రూపాయలు విలువచేసి వేణుగోపాలస్వామి సాలిగ్రామ హారం ను శనివారం దేవాలయ చైర్మన్ శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు పద్మావతి ద్వారా పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో సత్య చంద్రారెడ్డి ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Related posts

4వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

Satyam NEWS

ద్వారకా తిరుమల నుంచి దుర్గామాతకు చీర సారె

Satyam NEWS

మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా నూతన ట్రెసా కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

Leave a Comment