40.2 C
Hyderabad
April 28, 2024 17: 26 PM
Slider మెదక్

నెల రోజుల పసికందు శరీరంలో సూదులు

#siddipethospital

నెల రోజుల పసికందు పక్క ఎముకల్లో  (శరీరంలో) సూది(నీడిల్ ) లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపురం గ్రామానికి చెందిన  రాజేందర్ భార్గవి ల రెండో కూతురు డిసెంబర్  6 న పుట్టింది. కనీసం నెల రోజులు నిండని పసికందు   పక్కటెముకల్లో (నీడిల్) సూదీని వైద్యులు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. పసికందు శరీరంలో  సూదీ ఎలా వచ్చిందో  అర్థం కావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధం

Bhavani

పోక్సో వెర్డిక్ట్:హాజిపూర్ సీరియల్ కిల్లర్ కు ఉరిశిక్ష

Satyam NEWS

అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి

Satyam NEWS

Leave a Comment