37.2 C
Hyderabad
May 6, 2024 14: 44 PM
Slider ముఖ్యంశాలు

నీట్, జేఈఈ కోటా స్టడీ మెటీరియల్ సిద్ధం

#IIT JEE

ఇంటర్ తో పాటు నీట్, జే ఈఈ, తదితర జాతీయ ప్రవేశ పరీక్షలకు సిద్ధం మైయ్యే ప్రధమ, ద్వీతీయ విద్యార్థులకు కోటా స్టడీ మెటీరియల్ బుక్స్ సిద్ధం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం డైరెక్టర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారం తో జేఈఈ జూనియర్, సీనియర్ విద్యార్థుల కోసం 12 బుక్స్, జూనియర్ నీట్ కు 14 బుక్స్, నీట్ సీనియర్స్ కు 13 బుక్స్ చొప్పున సిద్ధం చేశామన్నారు.

కరోనా నేపథ్యంలో బుక్స్ ను నేరుగా ఇంటి వద్దనే పొందవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు వివరాలకై వాట్సాప్ నెంబర్ 98490 16661 ద్వారా లేదా www.iitjeeforum.com/books ను సంప్రదించలన్నారు.

Related posts

మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

నిమ్మగడ్డ కోసం అసెంబ్లీ ప్రవిలేజ్ కమిటీ ప్రత్యేక భేటీ

Satyam NEWS

జిల్లా సర్వజన హాస్పటల్ లో హఠాత్ పరిణామం…!

Satyam NEWS

Leave a Comment