Slider ముఖ్యంశాలు

నెఫ్ట్ ద్వారా ఇక 24 గంటలూ నగదు బదిలీ చేసుకోవచ్చు

reserve bank of India

ఫండ్స్ ట్రాన్స్ ఫర్ ఇక రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (NEFT) విధానం ద్వారా నగదు బదిలీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్యలోనే చేసుకునే వీలుండేది. ఇప్పుడా సౌలభ్యాన్ని 24 గంటలకు పెంచారు.

రోజులో ఎప్పుడైనా ‘నెఫ్ట్’ ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. అంతేకాదు, ఏదైనా బ్యాంకుకు సెలవు అయినా ‘నెఫ్ట్’ ద్వారా నిరాటంకంగా నగదు ట్రాన్స్ ఫర్ చేయొచ్చని తెలిపింది. నిరంతరాయ ‘నెఫ్ట్’ సేవలు అందిస్తున్నందుకు ప్రధాన బ్యాంకులు అధిక రుసుములు వసూలు చేయబోవని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. నెఫ్ట్ కు సెలవు కూడా ఉండదు.

Related posts

అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం పోస్టు కార్డు ఉద్యమం

Satyam NEWS

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

Satyam NEWS

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!