31.2 C
Hyderabad
May 3, 2024 02: 41 AM
Slider విజయనగరం

అర్ధరాత్రి విజయనగరం లో ఆపరేషన్ నైట్ స్టార్మింగ్…!

పోలీసులు…. తమ తడాఖా ఏంటో చూపించాలన్న….ఓ నిందితుడు పట్టుకోవడంలో…గ్రేవ్ కేసును ఛేధించడంలో..తమ.,తమ నైపుణ్యం కనిపిస్తారు. అదే పోలీసు శాఖలో ఏ ఎస్పీ నో…లేదా రేంజ్ డీఐజీ నో…ఆదేశాలిస్తే…! విజయనగరం లో అర్ధరాత్రి దాదాపు మూడు గంటల సేపు అదే జరిగింది. రాత్రి 12 గంటల నుంచీ మూడు గంటల వరకు…”ఆపరేషన్ నైట్ స్టార్మింగ్” చేయాలని ఎస్పీ మౌఖిక ఆదేశాలివ్వడంతో… డీఎస్పీ గోవింద రావు…సమక్షంలో సీఐ డా.వెంకటరావు తో పాటు… ఎస్ఐ లు అశోక్, రామ్ గణేష్, లతో పాటు పదిమంది ఎస్ఐ లు..విజయనగరం లో జొన్న గుడ్డి, లంకాపట్నం ,కొత్తపేట, అయోధ్య మైదానం, గంటస్థంభం, లతో పాటు 35 ప్రత్యేక బీబ్లతో నగరం మొత్తం జల్లెడ పట్టారు.ఈ ఆపరేషన్ నైట్ స్టార్మింగ్ లో….డ్రంక్ అండ్ డ్రైవ్, జూదం, గంజాయి, పేకాట, ఇల్లీగల్ కనక్షన్స్ వంటి అంశాలపై…. పోలీసులు దృష్టి పెట్టారు. ఈ మేరకు దాదాపు 35 మంది ని…ఈ తరహాలో గుర్తించారు…. పోలీసులు.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

Related posts

ఆధార్ కార్డు లేక పోయిన తల్లీ ప్రాణం

Satyam NEWS

జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు ఇక చెల్లవు

Satyam NEWS

ఆల్ సేఫ్ :పడవ బోల్తా 25మందిని కాపాడిన ఈతగాళ్లు

Satyam NEWS

Leave a Comment