29.7 C
Hyderabad
May 1, 2024 09: 32 AM
Slider ఖమ్మం

జడ్జి ని కలిసిన అధికారులు

#judge

జిల్లా కోర్టు భవన సముదాయంలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి చాంబర్ లో బదిలీపై జిల్లాకు వచ్చిన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బి.ఎస్. జగ్ జీవన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించిన జిల్లా కలెక్టర్ వి.పి.

గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా. అనంతరం జిల్లాలో పరిస్థితులపై వారు చర్చించారు.

Related posts

సమయం వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి

Satyam NEWS

సోనియమ్మ రాజ్యం కోసం రాబోయే 18 నెలలు దీక్షగా పనిచేయాలి

Satyam NEWS

కుమ్ములాటల కాంగ్రెస్ ఎప్పటికైనా బాగుపడుతుందా?

Satyam NEWS

Leave a Comment