37.2 C
Hyderabad
May 6, 2024 12: 01 PM
Slider హైదరాబాద్

బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీలో ఓయ విద్యార్థి నేత

#RajuNeta

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నాయకుడు ఎనుగంటి రాజు నేతకు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడికి తెలంగాణ రాష్ట్ర బిజెపి యువమోర్చా లో రాష్ట్ర మీడియా కన్వీనర్ గా స్థానం దక్కడం పట్ల విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం అనేక ఉద్యమాలు చేసి నేడు బీజేపీ రాష్ట్ర శాఖ లో చోటు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాజు నేత మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణ రాష్ట్రం కోసం  విద్యార్థుల కోసం నిరుద్యోగులు సమస్యల కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.  రాష్ట్ర స్థాయిలో మీడియా కన్వీనర్ గా బాధ్యతలు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ కు మిగతా రాష్ట్ర నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Related posts

Analysis: జీవాయుధాలు తయారు చేస్తున్న చైనా

Satyam NEWS

కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు

Satyam NEWS

రోడ్ సేఫ్టీ మీటింగ్: ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి…!

Bhavani

Leave a Comment