42.2 C
Hyderabad
May 3, 2024 17: 06 PM
Slider హైదరాబాద్

పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు

#pattanapragati

అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ మోతి మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో బాటు కార్పొరేటర్ ఉమారమేష్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడి రోడ్లపై ఉన్న మట్టి కుప్పలను, చెత్త చెదరాలను సిబ్బందిచే తొలగింపజేశారు. మోతి మార్కెట్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించి అక్కడ ఉన్న సమస్యల గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.

దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

గన్నవరం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

Satyam NEWS

పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లల నోట్లో శానిటైజర్

Satyam NEWS

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న సోనియాగాంధీ

Satyam NEWS

Leave a Comment