27.7 C
Hyderabad
May 7, 2024 10: 39 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ప్రజా డాక్టర్ బాలకిష్టయ్య వర్ధంతి

#wanaparthy

వనపర్తి మాజీ శాసనసభ్యుడు, స్వాతంత్ర సమర యోధుడు, ప్రజా డాక్టర్, డాక్టర్ బాలకిష్టయ్య  వర్ధంతి సందర్బంగా వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో  ఏర్పాటు చేసిన  ఆయన విగ్రహానికి  బిఆర్ఎస్  పార్టీ  ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి  నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ  జిల్లా అధ్యక్షుడు  మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి,  మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్, నాయకులు  స్టార్ రహీం, డి, శేఖర్ యూత్ ప్రసిడెంట్ సూర్యావంశం గిరి మండలం యూత్ అధ్యక్షుడు చిట్యాల రాము, బిఆర్ఎస్ నాయకులు నందిమల్ల రమేష్, ఆగుపోగు కుమార్ గంధం కృష్ణయ్య,  ఉండేకోటి లక్ష్మయ్య, రాజోలి నిరంజన్, ఖాదర్, అచ్చితాపురం విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీను, గొర్ల ప్రేమ్, సిరివాటి శెంకర్ పాల్గొని నివాళులర్పించారు.

Related posts

కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగదాసు మృతి

Bhavani

రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Satyam NEWS

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment