37.2 C
Hyderabad
May 2, 2024 12: 37 PM
Slider హైదరాబాద్

టైలరింగ్, మగ్గం వర్క్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరణ

pink petals

హైదరాబాద్ లోని పింక్ పెటల్స్ బొటిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ షార్ట్ టర్మ్ 45రోజుల టైలరింగ్, మగ్గం వర్క్ కోర్సులకు ఆసక్తిగల మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ యు. గీత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వయస్సు, విద్య అర్హతతో నిమిత్తం లేకుండా మహిళలు అందరూ ఈ కోర్సులను నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 5వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. వివ‌రాలకు సెల్: 9030610044.

Related posts

నిరుపేదల ఆకలి విలువను తెలిపేవి రంజాన్ ఉపవాసాలు

Satyam NEWS

మనమే నెంబర్ 1: ఎందులో…. జనాభాలో

Bhavani

బీ జే పి రాష్ట్ర అధ్యక్షుడు అక్రమ అరెస్ట్ కు నిరసన

Satyam NEWS

Leave a Comment