39.2 C
Hyderabad
May 3, 2024 13: 04 PM
Slider రంగారెడ్డి

బీ జే పి రాష్ట్ర అధ్యక్షుడు అక్రమ అరెస్ట్ కు నిరసన

#habsiguda

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ ఆధ్వర్యంలో గణేష్ నగర్ రోడ్ల పై చీపుర్లతో ఊడుస్తూ స్వచ్చభారత్ చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సెన్సార్ బోర్డ్ మెంబర్ తిండేరు హనుమంతరావు బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శులు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్ ,కోశాధికారి సోమ శ్రీనివాస్ ,కొత్తపల్లి రమేష్ గుప్త, రాగి వెంకట్ రెడ్డి,పి వెంకన్న, పూజారి సోమయ్య గౌడ్,బాలరాజ్ యాదవ్,ముశిగంపల శివగౌడ్, బద్రినాద్ ,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

చూస్తూ ఊరుకోం అధికారపార్టీ దుమ్ము దులుపుతాం

Satyam NEWS

జర్నలిస్ట్ భగీరధకు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం

Satyam NEWS

గార్లలో సిపిఎం కార్యకర్తల రాస్తారోకో

Bhavani

Leave a Comment