27.7 C
Hyderabad
May 4, 2024 10: 31 AM
Slider విజయనగరం

అతి పెద్ద పంచాయతీ లో  ఖాకీల హాడావుడి..!

#PoliceBundobust

రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గ మైన , అతి పెద్ద పంచాయతీ గ్రామమైన చీపురుపల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖాకీ లు అత్యుత్సాహంగా ప్రదర్శించారు.

సమీపంలో ని గుర్ల పోలీస్ స్టేషన్ కెల్లలో ఎస్పీ రాజకుమారీ… డ్రోన్ కెమెరాతో బందోబస్తు ను స్వయంగా పరిశీలించిన విషయం తెలుసుకున్న చీపురుపల్లి పోలీసులు… హైస్కూల్ లో కాస్త హాడావుడి చేసారు.

అనంతరం గరివిడిలో ఎస్పీ ఉన్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. ఇక పోలీంగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని సరిశీలించేందుకు మీడియా అక్కడ కు చేరుకుంది.

దీంతో పోలీసులలో మరింతగా అప్రమత్తం అయ్యారు.

ఈ మేరకు… పోలింగ్ ఆవరణలో ఓటేసిన అనంతరం అక్కడే ఉంటున్న వారిని పంపించేందుకు డీఎస్పీ తో సహా ఇతర పోలీసు బృందం కాస్త హాడావుడి చేశారు.

Related posts

ఉన్నతాధికారులే జెడ్ పి సమావేశాలకు రావాలి

Satyam NEWS

ధాన్యాన్ని ప్రణాళికాబద్దంగా కొనుగోలు చేయాలి

Bhavani

కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS

Leave a Comment