కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సోమవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల కార్యాలయాల్లో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
previous post