27.7 C
Hyderabad
April 30, 2024 07: 29 AM
Slider ప్రకాశం

బాలకృష్ణ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతి

#veerasimhareddy

నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నడిగడ్డపై వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు అయింది. రేపు రాత్రి 8:17 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ ఉంటుందనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈనెల 12న ఈ చిత్రం విడుదలవుతున్నది.

Related posts

తుఫాను వస్తేనే విద్యుత్ శాఖ కార్మికులు గుర్తొస్తారా?

Bhavani

సాక్షి టీవీ ప్ర‌సారాల‌ను నిలిపేయండి

Satyam NEWS

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇక బాలివుడ్ లోకి

Satyam NEWS

Leave a Comment