26.7 C
Hyderabad
May 15, 2024 09: 56 AM
Slider మెదక్

అంధ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలి

#visuallychallenged

కరోనా సెకండ్  వేవ్ దశలో విజృంభిస్తున్న తరుణంలో అంధ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి Visually Challenged Employees Association అధ్యక్షుడు ఎస్ రవీందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆఫీస్ కి వెళ్లడానికి బస్సులు సరిగా నడవడం లేదని, ఎంతో సేపు వేచి ఉండటం వల్ల కరోనా సోకుతుందనే భయం ఎక్కువగా ఉంటున్నదని వారన్నారు. ఆఫీస్ కు తీసుకువచ్చి, తీసుకువెళ్లడానికి ఇంటి వాళ్ళు కూడా ఎక్కడ అ కరోనా అంటుందేమోనని భయంతో వణికి పోతున్నారని వారు తెలిపారు. అందువల్ల కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇంటి నుంచే అంధ ఉద్యోగులు అందరూ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Related posts

22న మున్సిపల్ శాఖామంత్రి బొత్స జిల్లా పర్యటన…!

Satyam NEWS

కిటకిటలాడుతున్న బలివె రామలింగేశ్వరాలయం

Satyam NEWS

ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్ స్థాయి వైద్యం అందాలి

Satyam NEWS

Leave a Comment